header

About Nayee Brahmins

main menu

నాయూ బ్రాహ్మణులు (మంగలి) హిందూమతంలో ఒక కులస్థులు. మంగళవాయిద్యాలు వాయించే వారు కనుక మంగలి అని పేరువచ్చిందంటారు. ఆంధ్రప్రదేశ్ లోని వెనుకబడిన తరగతుల జాబాతాలో వీరు ఎ- వర్గీకరణ కింద 15వ కులానికి చెందుతారు.వీరిలో కొంత మంది సామాజిక వ్యవస్థలో వైద్యులు, ఆరోగ్య సంరక్షులుగా వ్యవహరించినా ఉన్నత స్థాయి మాత్రం లభించలేదు. ప్రఖ్యాతి చెందిన పురాతన వైద్యులు చరక, సుశ్రుతుడు ఈ కులానికే సంభందించినవారే. తమిళ రామాయణం రచించిన రచయిత కాంబర్ తమిళ నాదస్వర విద్వాంసు కులానికి చెందినవాడు.
మంగలి అనగా మంగళకరమైన వాడు అని అర్థం. పూర్వం వీరు ఆయుర్వేద వైద్యులు. వీరి కులదైవం ధన్వంతరీ. డోలు మరియు సన్నాయి విద్వాంసులు కూడా వీరు.