oo After 10th class... Guidelines to Students
header

after 10th.......


పదవ తరగతి తరువాత .... ఏం చదవాలి?

విద్యార్థుల జీవితాల్లో పదో తరగతి తర్వాత వేసే అడుగు చాలా కీలకమైనది. ఏం చదవాలి? ఏం చేయాలి? ఏ కోర్సులో చేరాలి?
ఏ ఉద్యోగాలకు డిమాండ్ ఉంది? అందుబాటులో ఉన్న కోర్సులేంటి? పదో తరగతి తర్వాత చేయడానికి ఉద్యోగాలేమైనా ఉన్నాయా?
టెన్త్ తర్వాత ఏమేం చేయవచ్చో మన విద్యార్ధుల కోసం తెలియజేస్తున్నాం.

పూర్తి వివరాలకై క్లిక్ చేయండి...............

......................................................................................................................... ................

ఇంటర్మీడియట్ తరువాత ఏం చదవాలి?

ఇంటర్మీడియట్ పూర్తయిన విద్యార్థులు మెడిసిన్, ఇంజినీరింగ్ వంటి కోర్సులు చదవాలన్నా, సాంప్రదాయిక డిగ్రీల్లో చేరి ఉన్నత విద్యలో రాణించాలన్నా రాష్ట్రంలో
ఇతర రాష్ట్రాల్లో ఎన్నో యూనివర్సిటీలు పలు కోర్సుల ద్వారా అవకాశాలు కల్పిస్తున్నాయి. ఇంటర్ తరువాత ఉపాధి అవకాశాలు కూడా అపారం.
ఇంటర్మీడియట్ తరువాత విద్యార్థుల ముందు రెండు మార్గాలున్నాయి. అవి ఉన్నత విద్య, ఉపాధి.

పూర్తి వివరాలకై క్లిక్ చేయండి..............