header

Famous Nayee Brahmins

main menu

ప్రసిద్ధి చెందిన కొందరు నాయీబ్రాహ్మణ వ్యక్తులు :

సామ్రాట్ మహాపద్మనందుడు (నందవంశ స్థాపకుడు) క్రీ.పూర్వం 424 సం.)
మహాపద్మనందుడు నందవంశ స్థాపకుడు. క్రీ.పూర్వం 4వ శతాబ్దానికి చెందినవాడు. నందరాజులు నాయి బ్రాహ్మణ కులానికి సంబంధించిన వారు. కాలాశోకుడు మరియు అతని పదిమంది కుమారులను వధించి రాజ్యానికి వస్తాడు. ఇతనికి రెండవ పరశురాముడు అని పేరు. తెలంగాణా ప్రాంతాన్ని మగధ రాజ్యంలో విలీనం చేశాడు. మగధ బీహారు మరియు గంగానదికి దక్షిణాన గల ప్రాంతంలో వ్యాపించి యున్నది. మగథ మొది రాజధాని రాజగృహ. (ప్రస్తుతం రాజగిరిగా పిలువబడుచున్నది) తరువాత పాటలీపుత్రానికి మార్చబడింది. ( ఇప్పటి పాట్నా) ఇతని తరువాత మౌర్య చంద్రగుప్తుడు, బింబిసారుడు, అశోకుడు మగథను పరిపాలిస్తారు.

(మూలం : వీకిపీడియా :


https://te.wikipedia.org/wiki/%E0%B0%A8%E0%B0%82%E0%B0%A6_%E0%B0%B5%E0%B0%82%E0%B0%B6%E0%B0%82
సామ్రాట్ ధననందుడు (క్రీ.పూర్వం 321 సం)






సామ్రాట్ చంద్రగుప్త మౌర్యుడు (క్రీ.పూర్వం








బిందుసారుడు - (క్రీ.పూర్వం 298-273)






తరువాత పేజీలో.....