header

Nayee Brahmin Success Stories

main menu
మండలిన్ శ్రీనివాస్ (ఉప్పలపు శ్రీనివాస్) :

ఉప్పలపు శ్రీనివాస్ ఆంధ్రప్రదేశ్ లోని పశ్ఛిమ గోదావరిజిల్లాలోని పాలకొల్లు లో 1969 సం. ఫిబ్రవరి 28వ తేదీన జన్మించాడు.తండ్రి క్లారినెట్ వాయిద్యకారుడు.
పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


తరిగోపుల నారాయణ
గొప్ప డోలు విద్యాంసులు.హైదరాబాద్ రవీంద్రభారతిలో మొత్తం35 తాళములతో పంచగతుల ప్రసారకార్య క్రమాన్ని 13 నిమిషాలవ్యవధిలో డోలు వాయించి గిన్నిస్ రికార్డు సృష్టించారు.
పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


రమేష్ బాబు – నాయీబ్రహ్మణ కోటీశ్వరుడు :
చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయిన రమేష్ బాబు బ్రతుకు తెరువు కోసం పేపర్లు, పాలసీసాలు ఇంటింటికి తిరిగి ఇచ్చేవాడు. ప్రస్తుతం రమేష్ బాబు 200 కార్లకు యజమాని. అందులో 70 లగ్జరీ కార్లు
పూర్తి వివరాలకు క్లిక్ చేయండి


శ్రీమతి దండమూడి సుమతి – మృదంగ విద్యాంసురాలు


ఆత్మాభిమానానికి మచ్చుతునక ప్రకాష్ :
ఆరవ తరగతి చదువుకున్న సిహెచ్ ప్రకాష్ కు చిన్నతనంలోనే ప్రమాదవశాత్తు రెండుకాళ్ళు పోయాయి. ఈ ప్రమాదం జరగడానికి ఏడాది ముందు తండ్రి చనిపోయాడు
పూర్తి వివరాలకు క్లిక్ చేయండి